Home > తెలంగాణ > రాష్ట్రవ్యాప్తంగా ఉ.11 గంటల వరకు 20.64 శాతం ఓటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఉ.11 గంటల వరకు 20.64 శాతం ఓటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఉ.11 గంటల వరకు 20.64 శాతం ఓటింగ్
X

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు మినహా మిగతా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.64శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నియోజకవర్గాలవారీగా నమోదైన పోలింగ్

వేములవాడ -21.5%

సిరిసిల్ల - 22.5%

ములుగు - 25.36%

భూపాలపల్లి - 27.8%

చెన్నూర్ - 24.13%

కామారెడ్డి - 26.02%

ఎల్లారెడ్డి - 25.24%

జుక్కల్ - 22.43%

బాన్సువాడ - 28.51%

కరీంనగర్ - 14.6%

మానకొండూరు - 26.74%

హుజూరాబాద్ - 18.3%

చొప్పదండి - 24.38%

కోరుట్ల - 23.02%

జగిత్యాల - 23.15%

ధర్మపురి - 21.3%

పరిగి - 22.04%

వికారాబాద్- 21.3%

తాండూరు- 19.82%

కొడంగల్ - 20.5%

మేడ్చల్ మల్కాజిగిరి - 15%

రంగారెడ్డి - 17 %

Updated : 30 Nov 2023 6:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top