Home > తెలంగాణ > బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట విషాదం

బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట విషాదం

బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట విషాదం
X

బీఆర్ఎస్ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు వ్యాపారవేత్త అల్లోల హన్మంత్‌రెడ్డి సోమవారం ఉదయం మృతి‎ చెందారు. సాయంత్రం 4 గంటలకు వారి స్వగ్రామం ఎల్లంపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు మేరకు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో వ్యాపార వేత్తగా ఆయన మంచి పేరునుంది. మాజీ మంత్రి కమతం రామిరెడ్డికి హన్మంత్‌రెడ్డికి ఈయన వియ్యంకుడు. విష‌యం తెలుసుకున్న ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

Updated : 19 Feb 2024 4:52 PM IST
Tags:    
Next Story
Share it
Top