Home > తెలంగాణ > గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. వారికి ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. వారికి ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. వారికి ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు
X

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. కాగా గత ప్రభుత్వ హయాంలో రిలీజ్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. వాటికి అదనంగా 60 పోస్టులను కలిపిన రేవంత్ సర్కార్.. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ వివరాలు:

• ఆన్ లైన్ అప్లికేషన్ : ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు.

• ఎడిట్ ఆప్షన్ : మార్చి 23 నుంచి 27 మార్చి వరకు.

•హాల్ టికెట్ డౌన్ లోడ్ : ఎగ్జామ్ కు 7 రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

• ప్లిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో నిర్వహిస్తారు.

• మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటుంది.

Updated : 19 Feb 2024 7:52 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top