Home > తెలంగాణ > Breaking News : తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరోత్తమ్..

Breaking News : తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరోత్తమ్..

Breaking News : తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరోత్తమ్..
X

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బీఆర్ఎస్ నేత ఏర్పుల నరోత్తమ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ బండా శ్రీనివాస్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం నరోత్తమ్‌ను ఆయన స్థానంలో నియమించింది. జహీరాబాద్‌కు చెందిన నరోత్తమ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బావున్నాయని, అందుకే పార్టీలో చేరానని చెప్పారు.

Updated : 8 Sep 2023 1:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top