Telangana Election 2023 మధ్యాహ్నం 3గంటల వరకు 51.89శాతం ఓటింగ్
X
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు దాదాపు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. జిల్లాలవారీగా చూస్తే మెదక్లో అత్యధికంగా 69.33 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో అత్యల్పంగా 31.17 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఇక నియోజకవర్గాల విషయానికొస్తే దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 70.48శాతం పోలింగ్ నమోదు కాగా.. యాకుత్‌పురాలో అత్యల్పంగా 20.09 శాతం నమోదైంది.
ఆదిలాబాద్‌లో 62.34 శాతం
భద్రాద్రిలో 58.38 శాతం
హన్మకొండలో 49 శాతం
జగిత్యాలలో 58.64 శాతం
జనగామలో 62.24 శాతం
భూపాలపల్లిలో 64.3 శాతం
గద్వాల్‌లో 64.45 శాతం
కామారెడ్డిలో 59.06 శాతం
కరీంనగర్‌లో 56.04 శాతం
ఖమ్మంలో 63.62 శాతం
ఆసిఫాబాద్‌లో 59.62 శాతం
మహబూబాబాద్‌లో 65.05 శాతం
మహబూబ్‌నగర్‌లో 58.89 శాతం
మంచిర్యాలలో 59.16 శాతం
మేడ్చల్‌లో 38.27 శాతం
ములుగులో 67.84 శాతం
నాగర్ కర్నూల్‌లో 57.52 శాతం
నల్గొండలో 59.98 శాతం
నారాయణపేటలో 57.17 శాతం
నిర్మల్‌లో 60.38 శాతం
నిజామాబాద్‌లో 56.05 శాతం
పెద్దపల్లిలో 59.23 శాతం
సిరిసిల్లలో 56.66 శాతం
రంగారెడ్డిలో 42.43 శాతం
సంగారెడ్డిలో 56.23 శాతం
సిద్దిపేటలో 64.91 శాతం
సూర్యాపేటలో 62.07 శాతం
వికారాబాద్‌లో 57.62 శాతం
వనపర్తిలో 60 శాతం
వరంగల్‌లో 52.28 శాతం
యాదాద్రిలో 64 శాతం