Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Legislative Assembly elections : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Telangana Legislative Assembly elections : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Telangana Legislative Assembly elections : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
X

అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే 52 మందితో రెండు ధఫాలుగా జాబితా విడుదల చేయగా... మూడో జాబితాలో మరో 35 మందికి చోటు కల్పించింది. ఈ జాబితాలో ఎస్సీ 5, ఎస్టీ 3 మందికి చోటు కల్పించారు.

మూడో జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే








1.మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్

2.ఆసిపాబాద్-అజ్మీరా ఆత్మారాం నాయక్

3.బోధన్-వడ్డె మోహన్ రెడ్డి

4.బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ

5.నిజామాబాద్ రూరల్-దినేష్

6.మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి

7.మెదక్-పంజా విజయ్ కుమార్

8.నారాయణఖేడ్- జె.సంగప్ప

9.ఆంథోల్- బాబుమోహన్

10.జహీరాబాద్-రామచంద్ర రాజనర్సింహ

11. ఉప్పల్-ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్

12.ఎల్ బీ నగర్-సామ రంగారెడ్డి

13.రాజేంద్రనగర్-తోకల శ్రీనివాస్ రెడ్డి

14.చేవేళ్ల- కెఎస్ రత్నం

15. పరిగి-మారుతి కిరణ్

16. ముషీరాబాద్-పూస రాజు

17.మలక్ పేట-సురేందర్ రెడ్డి

18.అంబర్ పేట-కృష్ణయాదవ్

19. జూబ్లీహిల్స్-లంకల దీపక్ రెడ్డి

20.సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి

21.సికింద్రాబాద్-మేకల సారంగపాణి

22.నారాయణపేట-కె.రతంగ్ పాండురెడ్డి

23.జడ్చర్ల-చిత్తరంజన్ దాస్

24.మక్తల్-జలంధర్ రెడ్డి

25.వనపర్తి-ఆశ్వథామరెడ్డి

26. అచ్చంపేట-దేవని సతీష్ మాదిగ

27.దేవరకొండ-కేతావత్ లాలునాయక్

28.హుజూర్ నగర్-చల్లా శ్రీలత రెడ్డి

29.నల్గొండ-మాదగాని శ్రీనివాస్ గౌడ్

30.ఆలేరు-పడాల శ్రీనివాస్

31.పరకాల-కాళి ప్రసాద్ రావు

32.పినపాక-పొడియం బాలరాజు

33. పాలేరు-నూనె రవికుమార్

34. సత్తుపల్లి-రామలింగేశ్వరరావు

35. షాద్‌‌నగర్ : అందే బాబయ్య




Updated : 2 Nov 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top