Home > తెలంగాణ > Telangana Elections 2023 > Praveen Kumar : బీఎస్పీ రెండో లిస్ట్ రిలీజ్.. ట్రాన్స్జెండర్కు టికెట్..

Praveen Kumar : బీఎస్పీ రెండో లిస్ట్ రిలీజ్.. ట్రాన్స్జెండర్కు టికెట్..

Praveen Kumar : బీఎస్పీ రెండో లిస్ట్ రిలీజ్.. ట్రాన్స్జెండర్కు టికెట్..
X

తెలంగాణ ఎన్నికలకు బీఎస్పీ రెండో జాబితా రిలీజ్ అయ్యింది. 43మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ను విడుదల చేశారు. ఇందులో ట్రాన్స్జెండర్కు వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. 43 మందిలో 26 చోట్ల బీసీలకు, మూడు చోట్ల ఓసీలకు టికెట్లు కేటాయించింది. ఇప్పటికే 20మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల కాగా.. రెండో జాబితాతో మొత్తం 63 మంది అభ్యర్థులను బీఎస్పీ ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

1. మంచిర్యాల - తోట శ్రీనివాస్

2. బెల్లంపల్లి - జాడీ నర్సయ్య

3. ఆసిఫాబాద్ - కనక ప్రభాకర్

4. బోథ్ - మెస్రాం జంగుబాపు

5. కామారెడ్డి - ఉడతావర్ సురేష్ గౌడ్

6. జగిత్యాల - బల్కం మల్లేష్ యాదవ్

7. కోరుట్ల - నిశాంత్ కార్తీకేయ గౌడ్

8. రామగుండం - అంబటి నరేష్ యాదవ్

9. సిరిసిల్ల - పిట్టల భూమేష్ ముదిరాజ్

10. హుజూరాబాద్ - పల్లె ప్రశాంత్ గౌడ్

11. దుబ్బాక - సల్కం మల్లేష్ యాదవ్

12. ఉప్పల్ - సుంకర నరేష్

13. రాజేంద్రనగర్ - ప్రొ. అన్వర్ ఖాన్

14. చేవేళ్ల - తొండుపల్లి రాజా

15. పరిగి - యంకెపల్లి ఆనంద్

16. మలక్ పేట్ - అల్లగోల రమేష్

17. నాంపల్లి - మౌలానా షఫీ మసూదీ

18. చంద్రాయణగుట్ట - మూల రామ్ చరణ్ దాస్

19. కొడంగల్ - కురువ నర్మద కిష్టప్ప

20. మహుబూబ్ నగర్ - బోయ స్వప్న శ్రీనివాసులు

21. దేవరకద్ర - బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22. మక్తల్ - వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23. అచ్చంపేట్ - మెత్కూరి నాగార్జున

24. కల్వకుర్తి - కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25. షాద్ నగర్ - పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26. కొల్లాపూర్ - గగనం శేఖరయ్య

27. హుజూర్ నగర్ - రాపోలు నవీన్

28. మునుగోడు - అందోజు శంకరాచారి

29. స్టేషన్ ఘనపూర్ - తాళ్లపల్లి వెంకటస్వామి

30. పాలకుర్తి - సింగారం రవీంద్రగుప్త

31. డోర్నకల్ - గుగూలోత్ పార్వతీనాయక్

32. నర్సంపేట్ - డా.గుండాల మధన్ కుమార్

33. వరంగల్ ఈస్ట్ - చిత్రపు పుష్పతలయ

34. వర్థన్నపేట్ - డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35. ములుగు - భూక్యా జంపన్న నాయక్

36. పినపాక - వజ్జ శ్యామ్

37. మధిర - చెరుకుపల్లి శారద

38. ఆశ్వారావుపేట్ - మడకం ప్రసాద్

39. భద్రాచలం - ఇర్పా రవి

40. వేములవాడ - గోలి మోహన్

41. మహబూబా బాద్ - గుగులోత్ శంకర్ నాయక్

42. శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43. ఇబ్రాహీంపట్నం - మల్లేష్ యాదవ్


Updated : 30 Oct 2023 12:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top