Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : సిద్దిపేట శివారులో సేదదీరిన కేసీఆర్.. దాబాలో చాయ్ తాగి..
TS Assembly Elections 2023 : సిద్దిపేట శివారులో సేదదీరిన కేసీఆర్.. దాబాలో చాయ్ తాగి..
Kiran | 17 Oct 2023 10:33 PM IST
X
X
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రచారంలో బిజీ అయ్యారు. నిత్యం రెండు బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఆయన.. మంగళవారం సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రెండో సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు పయనమైన కేసీఆర్.. సిద్ధిపేట పట్టణ శివారులో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
సిద్ధిపేట శివారులోని ఓ దాబాలో కాసేపు సేదదీరిన ఆయన.. చాయ్ తాగారు. సీఎంతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటు సిద్దిపేటకు చెందిన నాయకులు ఉన్నారు.
Updated : 17 Oct 2023 10:33 PM IST
Tags: telangana ts election assembly election cm kcr siddhipet chai tea dhaba sircilla road route kcr rest minister harish rao kotha prabhakar reddy
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire