Home > తెలంగాణ > Telangana Elections 2023 > Harish Rao : మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు
Harish Rao : మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు
Kiran | 31 Oct 2023 5:45 PM IST
X
X
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ను పోలీసులు తనిఖీలు చేశారు. సిద్ధిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటువైపు వచ్చిన హరీశ్ రావు కారును ఆపి తనిఖీలు చేశారు. మంత్రి కారుతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. సోదాలకు సహకరించిన మంత్రి హరీశ్ రావుకు పోలీసులు ధన్యవాదాలు చెప్పారు.
Updated : 31 Oct 2023 5:45 PM IST
Tags: telanagana ts politics ts elections assembly election election code harish rao convoy siddipet ponnala road police searches harish rao car police check post
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire