Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్

TS Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్

TS Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్
X

తెలంగాణలో ఈ సారి హంగ్ తప్పదని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. న్యూస్ 18, ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ తప్పదని తేలింది. న్యూస్ 18 ప్రకటించిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తేల్చి చెప్పింది. అటు ఎన్డీటీవీ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగిందని స్పష్టం చేసింది.

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ రిజల్ట్

కాంగ్రెస్ - 56

బీఆర్ఎస్ - 48

బీజేపీ - 10

ఎంఐఎం - 05

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్

బీఆర్ఎస్ - 40-55

కాంగ్రెస్ - 48 -64

బీజేపీ - 7 -13

ఎంఐఎం - 4 -7

చాణక్య స్ట్రాటజీస్

బీఆర్ఎస్ - 22-31

కాంగ్రెస్ - 67-78

బీజేపీ - 6-9

ఇతరులు - 6-7

POLSTRAT

బీఆర్ఎస్ - 48-58

కాంగ్రెస్ - 49-59

బీజేపీ - 5-10

ఇతరులు - 6-10

ఆరా

బీఆర్ఎస్ - 41 -49

కాంగ్రెస్ - 58 -67

బీజేపీ - 05 - 09

ఎంఐఎం - 07 - 09

పల్స్ టుడే

బీఆర్ఎస్ - 69-71

కాంగ్రెస్ - 37 - 38

బీజేపీ - 03-05

ఎంఐఎం - 06

జన్ కీ బాత్

బీఆర్ఎస్ 40-55

కాంగ్రెస్ 48-68

బీజేపీ 7-13




Updated : 30 Nov 2023 6:19 PM IST
Tags:    
Next Story
Share it
Top