Home > వైరల్ > వాహ్..! సునామీలా కమ్మేసిన మబ్బులు.. చూస్తూ ఉండి పోవచ్చు

వాహ్..! సునామీలా కమ్మేసిన మబ్బులు.. చూస్తూ ఉండి పోవచ్చు

వాహ్..! సునామీలా కమ్మేసిన మబ్బులు.. చూస్తూ ఉండి పోవచ్చు
X

ప్రకృతిలోని అందాలన్నీ వర్షం కురుస్తున్నప్పుడే కనిపిస్తాయి. తొలకరి చినుకులు పలకరించి.. మనసును హత్తుకుంటాయి. వర్షం కురిసే సమయంలో వచ్చే మేగాల ఒడిలో మైమరచి పోతాము. అలాంటి ఓ వాతావరణం ఉత్తర భారతంలో దర్శనమిచ్చింది. భారీ వర్షాల నడుమ.. హరిద్వార్ లో ఏర్పడ్డ ‘షెల్ఫ్ క్లౌడ్’/ ‘ఆర్కస్ క్లౌడ్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షెల్ఫ్ క్లౌడ్ అనేది ఒక రకమైన లోతట్టు, హారిజాంటల్ మేఘాల నిర్మాణం. ఇలాంటి అద్భుతమైన వాతావరణ మార్పును చూడటం ఇదే మొదటిసారి అని కొందరు, మంత్రముగ్ధుల్ని చేస్తున్నా.. భయాన్ని కలిగించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ‘అనింద్యా సింగ్’ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Updated : 12 July 2023 6:30 PM IST
Tags:    
Next Story
Share it
Top