Home > వైరల్ > నడివీధిలో అర్ధనగ్నసుందరి డ్యాన్స్.. ఓ బైకర్‌ చేసిన పనికి షాక్

నడివీధిలో అర్ధనగ్నసుందరి డ్యాన్స్.. ఓ బైకర్‌ చేసిన పనికి షాక్

నడివీధిలో అర్ధనగ్నసుందరి డ్యాన్స్.. ఓ బైకర్‌ చేసిన పనికి షాక్
X

రీల్స్ పిచ్చి పీక్స్ చేరుతోంది. సమయం సందర్భం లేకుండా, ఎక్కడ చేయాలన్న విచక్షణ కోల్పోయి.. ఎంత వింతగా ఉంటే అన్ని లైక్స్ వస్తాయని జనం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు జలపాతాల దగ్గర, రైలు పట్టాల మధ్య రీల్స్ చేసి లైకులు, కామెంట్లు చూసుకోకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. ఇన్ని విషాద సంఘటనలు జరగుతున్నా కొందరికి ఏమాత్రం బుద్ధి రావడం లేదు. నట్టనడిరోడ్డులో రీల్స్ కోసం ఓ అమ్ముడి అర్ధనగ్నంగా మారి డ్యాన్స్ చేసింది. కాళ్లు, చేతులు, నడ్డి వీపుతూ వయ్యారాలు పోయింది. కార్లు నిలబెట్టి మరీ అతి చేసింది. ఆమె స్నేహతులు వీడియో షూట్ చేశారు. వెనక ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో ఒళ్లు మండిన ఓ యువకుడు కార్ల మధ్య నుంచి దూసుకొచ్చి అమ్మడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆమె నడ్డి వంచి డ్యాన్స్ చేస్తుండగా ముహూర్తం కుదిరినట్లు ముడ్డిమీద ఒకటి ఇచ్చిపడేశాడు. దీంతో డ్యాన్స్ భామ దిగ్భ్రాంతికి గురైంది. బైకర్ సీటు వెనకాల డబ్బా ఉండడంతో అతడు డెలివరీ బాయ్ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియడం లేదు.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు అమ్మడిని సమర్థిస్తుంటే చాలామంది కుర్రాడికి జైకొడుతున్నారు. పబ్లిక్‌ను ఇబ్బంది పెడితే అతనిలా ఒకటి గట్టగా ఇచ్చిపడేయాలంటున్నారు. కొందరు ఆమెపై కేసు పెట్టాల్సిందని అంటుంటే, మర్యాదగా చెబితే పక్కకుపోయేదేమో కదా కొందరు అంటున్నారు.

Updated : 30 July 2023 5:30 PM IST
Tags:    
Next Story
Share it
Top