తాడేపల్లిగూడెం సభా నిర్వహణకు 6 కమిటీల ఏర్పాటు
X
ఈ నెల 28వ తేదీన జనసేన-తెలుగుదేశం పార్టీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ప్రకటన విడుదలు చేశారు.
ఆ 6 కమిటీలు ఇవే
1.లాజిస్టిక్స్ కమిటీ
పంతం నానాజీ
షేక్ రియాజ్
వై.శ్రీనివాస్
చన్నమల్ల చంద్రశేఖర్
అమ్మిశెట్టి వాసు
మండలి రాజేశ్
2.రవాణా, పార్కింగ్ కమిటీ
తాతంశెట్టి నాగేందర్
వాసిరెడ్డి శివప్రసాద్
మైఫోర్స్ మహేశ్
అడ్డాల నాగేశ్వరరావు
గర్భాన సత్తిబాబు
గల్లా తిమోతి
వికృతి శ్రీనివాస్
బోనం నాగేశ్వర్
3.మీడియా కమిటీ
కరాటం సాయి
నల్లగోవుల చలపతి
బొలియాశెట్టి శ్రీకాంత్
సందు పవన్
గరికపాటి శివ శంకర్
పోలేశ్వర మూర్తి
ఆళ్ల హరి
4. మెడికల్ కమిటీ
డా.బొడ్డుపల్లి రఘు
డా.పి.గౌతమ్
డా.చుండూరి మల్లీశ్వరి
డా.ఎం.కోటేశ్వరరావు
డా.ఎన్.బావాజీ
డా.రాపాక రమేశ్
డా.పిల్లా శ్రీధర్
5.వాలంటీర్స్ కమిటీ
బోడపాటి శివదత్
బి.శ్రీనివాస్ పట్నాయక్
సాకే పవన్ కుమార్
ఎ.విక్రమ్
అజయ్ వర్మ
కర్ణ కుమార్
6.క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ కమిటీ
కత్తిపూడి బాబీ
మోకా నాని
రావాడ నాగు
కె.రామారావు
మేడిద దుర్గాప్రసాద్
ఎస్.పట్టాభిరామయ్య
మాగాపు వీర్రాజు
మొండా శివప్రసాద్
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.