Home > Vijay Kumar
author-thhumb

Vijay Kumar

నా పేరు విజయ్ గంగారపు. మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేస్తున్నాను. దాదాపు 8 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉన్నాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు, కథనాలు అందిస్తుంటాను. గతంలో వార్త, ఆంధ్రజ్యోతి, V6 వెలుగు, దిశ న్యూస్ సంస్థల్లో పని చేశాను. స్థానిక వార్తలు, రాజకీయాలు, జాతీయం, అంతర్జాతీయం, స్పోర్ట్స్ వార్తలు రాస్తాను.


Share it
Top