Home > ఆంధ్రప్రదేశ్ > Janasena : జనసేనకు గాజు గ్లాసు ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు

Janasena : జనసేనకు గాజు గ్లాసు ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు

Janasena : జనసేనకు గాజు గ్లాసు ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు
X

జనసేనక ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు మెయిల్ చేసింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివరావు అందజేశారు. తమకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

Updated : 24 Jan 2024 8:31 PM IST
Tags:    
Next Story
Share it
Top