Home > ఆంధ్రప్రదేశ్ > YSRCP : వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిల రెండో జాబితా ఇదే

YSRCP : వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిల రెండో జాబితా ఇదే

YSRCP : వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిల రెండో జాబితా ఇదే
X

వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిల రెండో జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయం విడుదల చేసింది. రీజినల్ కోఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం సీఎం జగన్ రెండో జాబితాను ఖరారు చేశారు.

వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిలు వీళ్లే

1. తిరుపతి.. భూమన అభినయరెడ్డి

2. పిఠాపురం.. వంగా గీత

3. రాజమండ్రి సిటీ.. మార్గాని భరత్

4. ప్రత్తిపాడు.. వరపుల సుబ్బారావు

5. రామచంద్రాపురం.. పిల్లి సూర్యప్రకాశ్

6. మచిలీపట్నం.. పేర్ని కృష్ణమూర్తి

7. రాజాం.. తాళ్ల రాజేశ్

8. అనకాపల్లి.. మలసాల భరత్ కుమార్

9. పాయకరావుపేట.. కంబాల జోగులు

10. పి.గన్నవరం.. వేణుగోపాల్

11. రాజమహేంద్రవరం రూరల్.. చెల్లబోయిన వేణు

12. పోలవరం.. తెల్లం రాజ్యలక్ష్మి

13. కదిరి.. మక్బూల్ అహ్మద్

14. చంద్రగిరి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

15. పెనుకొండ.. కేవీ ఉషాచరణ్

16. కల్యాణదుర్గం.. తలారి రంగయ్య

17. అరకు.. గొడ్డేటి మాధవి

18. పాడేరు.. విశ్వేశ్వరరావు

19. విజయవాడ సెంట్రల్.. వెల్లంపల్లి శ్రీనివాస్

20. విజయవాడ వెస్ట్.. షేక్ ఆసిఫ్

21. హిందూపురం.. జే శాంత

22. అనంతపురం.. మాలగుండ్ల శంకరనారాయణ

23. జగ్గంపేట.. తోట నరసింహం

24. ఎర్రగొండపాలెం.. తాటిపర్తి చంద్రశేఖర్

25. ఎమ్మిగనూర్.. మాచాని వెంకటేశ్

26. గుంటూరు ఈస్ట్.. షేక్ నూరి ఫాతిమా

27. చంద్రగిరి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Updated : 2 Jan 2024 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top