OTT Movies This Week : ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే!
X
ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే పండగ కానుంది. ఎందుకుంటే ఈ వారం పలు ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సుమారు 20కి పైగా సినిమాలు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యాయి.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాలైనా కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలతో పాటు బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న 'ఫైటర్' థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రతివారం థియేటర్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంటాయి. ఆ సినిమాలేంటో చూద్దామా?
అమెజాన్ ప్రైమ్
..కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి 23
..హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24
..కజిమ్యాన్ (ఇండోనేసియన్ మూవీ) - జనవరి 25
..ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26
..పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26
నెట్ ఫ్లిక్స్
..నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22
..లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23
..జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23
..సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
..గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
..క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) -జవవరి 24
..మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
..బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
..బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ మూవీ) - జనవరి 26
..క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28
హాట్ స్టార్
..నెరు (తెలుగు డబ్బింగ్) - జనవరి 23
..ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
..ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26
..కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26
..ఫైట్ క్లబ్ (తమిళ మూవీ) - జనవరి 27
జీ5
..సామ్ బహుదూర్ (హిందీ మూవీ) - జనవరి 26
సోనీ లివ్
..షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 22
జియో సినిమా
..మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 22