Home > జాతీయం > ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్
X

రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. మొదటి విడతలో మొత్తం 16 మంది జాబితాను ఆయన రిలీజ్ చేశారు. ఈ జాబితాలో అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు షఫీకర్ రెహమాన్ బర్క్, రవిదల్ మోహ్రోత్రా తదితరులు ఉన్నారు.

ఎస్పీ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇదే

1.సంభాల్ .. షఫీకర్ రెహమాన్ బర్క్

2.ఫిరోజాబాద్ .. అక్షయ్ యాదవ్

3.మెయిన్‌పురి.. డింపుల్ యాదవ్

4.ఎటా .. దేవేష్ సాక్వ్

5.బదౌన్ .. ధజేంద్ర యాదవ్

6.ఖేరీ.. ఉత్కర్ష్ వర్మ

7.ధౌరహ్ర.. ఆనంద్ భదౌరియా

8.ఉజ్జవ్.. అను ఎండల్

9.లక్నో.. రవిదాల్ నెహ్రోష్

10.ఫరూఖాబాద్.. ఢాంధ్ నావల్ కిషోర్ షాక్యా

11.అక్బర్‌పూర్.. రాజారామ్ పాల్

12.బండా .. శివశంకర్ సింగ్ పటేల్

13.ఫైజాబాద్.. అవధేష్ ప్రసాద్

14.అంబేద్కర్ నగర్.. లాల్జీ వర్మ

15.బస్తీ .. రాంప్రసాద్ చౌదరి

16.గోరఖ్‌పూర్.. కాజల్ నిషాద్

Updated : 30 Jan 2024 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top