ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా లంబా అల్కా
Vijay Kumar | 5 Jan 2024 10:00 PM IST
X
X
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా లంబా అల్కా నియామకం అయ్యారు. అదేవిధంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడిగా వరుణ్ చౌదరిని నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు పార్జీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వారికి నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా నియామకం అయిన లంబా అల్కా, వరుణ్ చౌదరిలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Updated : 5 Jan 2024 10:00 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire