Home > జాతీయం > South Central Railway Good News : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

South Central Railway Good News : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

South Central Railway Good News : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్
X

సంక్రాంతి పండగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులుకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్- వికారాబాద్, విశాఖపట్నం -కర్నూల్ సిటీ, శ్రీకాకులం- వికారాబాద్, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్- కాకినాడ టైన్, సికింద్రాబాద్- నర్సాపూర్ రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 7 నుంచి 27 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు అధికారులు తెలిపారు.

Updated : 2 Jan 2024 2:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top