మైనార్టీలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీలకు ఇచ్చినట్లుగానే మైనార్టీలకూ లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. పూర్తి సబ్సిడీతో మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది....
23 July 2023 3:43 PM IST
Read More