ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరోచెప్పారని ఓటు వేయొద్దని కోరారు. ఎలక్షన్లు రాగానే వచ్చే కొందరు నాయకులు మళ్లీ ఐదేండ్ల దాక కనపడరని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని అన్నారు....
16 Oct 2023 5:08 PM IST
Read More