మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యింది. ఆదివాసీల ఇలవేల్లు అయిన సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర సమీపిస్తుండటంతో ముందుగానే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ములుగు జిల్లాలోని మేడారం కోలాహలంగా మారింది....
29 Jan 2024 8:56 AM IST
Read More