ఏపీలోని జగన్ సర్కార్ దసరా పండుగ సెలవును మార్చింది. పండుగ సెలవును ఈ నెల 23 కు బదులుగా 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా...
18 Oct 2023 12:41 PM IST
Read More