ఎకరా వంద కోట్లకు పైగా పలికిన హైదరాబాద్ కోకాపేట నియోపోలీస్ భూముల తరహాలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ వెంచర్ వేలానికి సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారనున్న రాజేంద్రనగర్ బుద్వేల్లోని ఖరీదైన భూములను అమ్మనుంది....
5 Aug 2023 8:41 AM IST
Read More