ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్.. రేపటి( సెప్టెంబర్ 4 వ తేదీ)తో టీఎస్ సెట్-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి...
3 Sept 2023 8:23 AM IST
Read More