ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేజీ పినపాక వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి....
9 Jun 2023 4:26 PM IST
Read More