ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తోంది. మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఈ భారీ ప్రమాదంలో దాదాపు 291 మంది ప్రయాణికులు మృతిచెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. దేశంలోనే అతి పెద్ద రైలు...
4 July 2023 8:46 AM IST
Read More