తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని భట్టి విక్రమార్క అన్నారు. 78 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంపదను వారికే పంచిపెట్టాలన్న ఉద్ధేశ్యంతోనే ఆరు గ్యారెంటీలు...
10 Nov 2023 8:27 PM IST
Read More