రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు....
10 March 2024 8:49 AM IST
Read More