కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత నుంచి తప్పించుకోలేరని బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ...
18 March 2024 3:57 PM IST
Read More