తెలంగాణలో జనసేన పార్టీని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కూకట్పల్లి స్థానంలో ఎన్నో ఆశలు...
3 Dec 2023 3:17 PM IST
Read More