చంద్ర మోహన్.. నేటి తరానికి తాత, తండ్రి పాత్రగా తెలుసు. నిన్నటి తరానికి కామెడీ హీరోగా తెలుసు. ఆ ముందు తరానికి ఎన్నో మరపురాని పాత్రలతో అద్భుతమైన నటన కనబరిచిన ఒక సాఫ్ట్ హీరోగా తెలుసు. ఒక నటుడి కెరీర్ లో...
11 Nov 2023 1:38 PM IST
Read More