45 ఏండ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పు చేయలేదని, ఎప్పటికీ చెయ్యనని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను చేసిన...
31 Oct 2023 5:03 PM IST
Read More