చంద్రుడి దక్షణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3.. తొలిరోజు నుంచే తన పనిని మొదలుపెట్టింది. ఈ క్రమంలో మన మిషన్ చేసిన మొదటి శాస్త్రీయ పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం (ఆగస్ట్ 27) ప్రకటించింది....
27 Aug 2023 12:56 PM GMT
Read More