కూలీ పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన డాక్టర్ సాకే భారతి కి ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆమెకు 2 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గౌతమి ఆమెకు భూమి పట్టా...
31 July 2023 10:48 PM IST
Read More