బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగి 22 బస్సులు దగ్ధమయ్యాయి. వీరభద్రగనగర్లోని గ్యారేజ్‌లో బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో...
30 Oct 2023 9:34 PM IST
Read More