హైదరాబాద్ పాతబస్తీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. జూపార్కు నుంచి పురానాపూల్ వైపు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. బహదూర్పురా క్రాస్ రోడ్డు సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది....
24 Sept 2023 9:24 PM IST
Read More