జంట నగరాల్లో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. రేపట్నుంచి నెల రోజుల పాటు ప్రతి గురు, ఆదివారాల్లో అమ్మవారికి బోనాలు...
21 Jun 2023 8:35 PM IST
Read More