చిత్తూరు జిల్లాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం...
30 Aug 2023 11:39 AM IST
Read More