బిపోర్ జాయ్ తుఫాను ముంచుకొస్తోంది. అతి తీవ్రంగా మారిన తుఫాను జూన్ 15న గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌ వద్ద తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది....
13 Jun 2023 8:17 AM IST
Read More