పాట మనిషికి కదిలిస్తుంది.. చైతన్య పరుస్తుంది.. మార్పు తీసుకొస్తుంది.. అనేది వాస్తవం. చరిత్రలో జరిగిన తిరుగుబాట్లు, యుద్ధాలకు పాట ఆయుధమై ఊపిరి పోసింది. ఇప్పుడు ఆ ఆయుధాన్నే తెలంగాణ ఎన్నికల ప్రచారానికి...
7 Nov 2023 9:33 AM IST
Read More