తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి గృహ ప్రవేశం చేశారు. గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు....
14 Dec 2023 8:33 AM IST
Read More