భారత కబడ్డీ ఆటగాళ్లు మరోసారి సత్తా చాటారు. ఆసియా కప్ లో రెచ్చిపోయి.. ఇరాన్ ను చిత్తు చేశారు. శుక్రవారం (జూన్ 30) జరిగిన ఫైనల్ లో 42-32 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ఈ గెలుపుతో భారత్ ఏనిమిదో టైటిల్...
30 Jun 2023 5:57 PM IST
Read More