కరీంనగర్లో బండి సంజయ్ కార్యాలయంపై ముస్లీం యువకులు దాడి చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ అంశంపై విచారణ చేపట్టినట్లు కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు తెలిపారు. మిలాద్ ఉన్ నబి...
30 Sept 2023 6:32 PM IST
Read More