టమాటాలు ఇప్పుడు బంగారంగా మారాయి. వాటి ధర వింటేనే సామాన్యుడి గుండెలు అదురుతున్నాయి. అంతలా భయపెడుతున్నాయి టమాటాల ధరలు. ప్రస్తుతం టామాటాల రేట్లు కేజీ 150కి పైగా ఉంది. మరికొన్ని చోట్లా అంతకుమించే ఉండడంతో...
10 July 2023 5:59 PM IST
Read More