హైదరాబాద్ లోని కూకట్ పల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించొద్దని...
30 Oct 2023 1:49 PM IST
Read More