తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణ సంచా గిడ్డంగిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.ఇంకా...
31 May 2023 6:27 PM IST
Read More