ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు డిమాండ్ చేశారని కేఏ పాల్ అన్నారు. మందకృష్ణ మోడీకి అమ్ముడు...
13 Nov 2023 2:32 PM IST
Read More