మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం చికల్దరా ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం...
17 Sept 2023 2:44 PM IST
Read More